నిర్మల్ జిల్లా పెంబి మండలం రాయదరి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంభాలను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. తక్షణ సహాయం క్రింద వారి ఖాతాలో రేపటిలోగా లక్ష రూపాయలు జమ చేస్తామని భరోసా ఇచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.