కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు

74பார்த்தது
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699. 575 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 643 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాన్లకు 686, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி