బ్యాంకు ఖాతాలలో జమవుతున్న రుణ మాఫీ డబ్బులు

69பார்த்தது
బ్యాంకు ఖాతాలలో జమవుతున్న రుణ మాఫీ డబ్బులు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయి. గత ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ. 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా రూ. లక్ష లోపు రైతు రుణమాఫీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు రుణమాఫీ డబ్బులు జమవుతున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி