కడెం: అకాల వర్షం.. నెలకొరిగిన మొక్కజొన్న పంట

79பார்த்தது
కడెం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలంలోని కల్లెడ గ్రామంలో సుమారు 150 ఎకరాల మొక్కజొన్న పంట నెలకొరిగింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி