కడెం: ప్రశాంతంగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలు

78பார்த்தது
కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష 9: 30 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. 248 మంది పరీక్షలు రాస్తున్నట్లు పరీక్షా కేంద్రం సీఎస్ రమేశ్ తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద కడెం ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி