జన్నారం: రైతులకు అందుబాటులో యూరియా: ఏవో

51பார்த்தது
జన్నారం మండల రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సంగీత ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను తెప్పించామని చెప్పారు. పోన్కల్, చింతగూడ పీఏసీఎస్, గ్రోమోర్, తదితర కేంద్రాల్లో కావలసిన యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி