జన్నారం: మహిళ మెడలోంచి చైన్ దొంగిలించిన వ్యక్తి అరెస్టు

57பார்த்தது
జన్నారం: మహిళ మెడలోంచి చైన్ దొంగిలించిన వ్యక్తి అరెస్టు
జన్నారం మండలంలోని దేవునిగూడెంలో ఓ మహిళ మెడలో పుస్తెలతాడును దొంగలించిన బోర్లకుంట రాజేందర్ ను గురువారం అరెస్ట్ చేశామని ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు. ఉట్నూరు మండలంలోని దంతన్పల్లికి చెందిన లావణ్య అక్టోబర్ 3న దేవుని గ్రామంలో ఆమె మెడలో నుంచి రాజేందర్ రెండున్నర తులాల పుస్తెల తాడును దొంగలించాడన్నారు. ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி