జన్నారం: ఘనంగా హనుమాన్ భక్తుల శోభాయాత్ర

50பார்த்தது
జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్తులు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం మండలంలోని ప్రధాన వీధుల్లో ఫ్యాలి చేపట్టారు. జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రావు, నాయకులు చందు, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி