రేపు ఎమ్మెల్యేతో చెక్కుల పంపిణీ

82பார்த்தது
రేపు ఎమ్మెల్యేతో చెక్కుల పంపిణీ
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. గురువారం సాయంత్రం వారు మాట్లాడుతూ ఉట్నూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేస్తారన్నారు ఆ కార్యక్రమానికి అన్ని శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు రావాలన్నారు.

தொடர்புடைய செய்தி