కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న నీటి ప్రవాహం

59பார்த்தது
కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న నీటి ప్రవాహం
ఎగువ ప్రాంతాల నుండి కడెం ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 684 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 477 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 77 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదని అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி