సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని ఆందోళన

56பார்த்தது
ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సెల్ టవర్ వేయద్దంటూ భూమి యజమానితో గొడవకు దిగి కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం వారు మాట్లాడుతూ ఇళ్లకు సమీపంలో సెల్ టవర్ ఏర్పాటు వేస్తే రేడియేషన్ వలన చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. సెల్ టవర్ పనులు నిలిపివేయాలని టవర్ గుంతను పూడ్చేచేందుకు కాలని వాసులు యత్నించారు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించుకుందామని హామీతో శాంతించారు.

தொடர்புடைய செய்தி