లో కల్వర్టులతో ప్రమాదాలు జరిగే అవకాశం

57பார்த்தது
లో కల్వర్టులతో ప్రమాదాలు జరిగే అవకాశం
ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై ఉన్న లో కల్వర్టులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వాపోయారు. జన్నారం-నిర్మల్, జన్నారం-ఆదిలాబాద్ మార్గాల్లో ఉన్న ప్రధాన రహాదారులపై ఎక్కువగా లోకల్ కల్వర్టులు ఉన్నాయి. వాటి ఎత్తు తక్కువగా ఉండడంతో వేగంగా వెళ్లే వాహనాలు వాటి పై నుండి పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రమాదాల నివారణకు ఆ కల్వర్టులపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி