మగానూర్ మండలం రైతు వేదిక వద్ద కెఎన్పిఎస్ ఆధ్వర్యంలో కురువ బాలప్ప సంస్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఎన్పిఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లా కమిటీ మెంబర్ అందురు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో లింగన్న సభ అధ్యక్షులు మాట్లాడుతూ బాలప్ప లేని లోటు సంఘానికి చాలా బాధాకరమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ ఇలాంటి మహనీయులను ఎప్పుడు మరిచిపోరాదని వారి ఆశయాలను అలాగే కొనసాగాలన్నారు.