24న నాని ‘హిట్ 3’ టీజర్‌ రిలీజ్

75பார்த்தது
24న నాని ‘హిట్ 3’ టీజర్‌ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హీరోగా శేలేష కొలను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘హిట్-3’. ఈ సిరీస్‌లో వచ్చిన హిట్-1, హిట్-2 ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో హిట్-3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూవీ నుంచి చిత్రబృందం అప్‌డేట్ ఇచ్చింది.సినిమా టీజర్ ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

தொடர்புடைய செய்தி