

నల్గొండ: రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర 2025డైరీ, క్యాలెండర్ ను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరింకారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయానికి సంబంధించిన సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్, జిల్లా అధ్యక్షులు అభిలాష్ పాల్గొన్నారు.