అమెరికాలో 15 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిందనే ఆరోపణలతో క్రిస్టినా ఫార్మెల్లా అనే 30 ఏళ్ల టీచర్ అరెస్టయ్యారు. సదరు ఉపాధ్యాయురాలు ఏడాది నుంచి ఆ బాలుడిపై క్లాస్లూమ్లోనే లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థి తల్లి అతడి ఫోన్లో అశ్లీల మెసేజ్లను చూశాక విషయం వెలుగులోకి వచ్చింది. "నేను అందంగా ఉన్నందుకు అతడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ, అశ్లీల మెసేజ్ లు పంపేవాడు," అని క్రిస్టినా చెప్పారు.