నల్లగొండ: రామకోటి స్తూప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా

75பார்த்தது
పట్టణంలో ప్రసిద్ధిగాంచిన రామకోటి స్తూప దేవాలయ నూతన కమిటీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరుగంటి పరమేష్ కరుణ సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం సభ్యులు కమిటీ సభ్యుల సహకారంతో దేవాలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవాలయ కమిటీ ఛైర్మన్ లు, భద్రాద్రి, శ్రీనివాస్, వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని సన్మానించారు.

தொடர்புடைய செய்தி