నల్గొండలో నేడు పవర్ కట్

62பார்த்தது
నల్గొండలో నేడు పవర్ కట్
11 కేవీ విద్యుత్ లైన్ మరమ్మత్తుల వలన నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని పట్టణ ఏడిఈ వేణుగోపాల్ చార్యులు తెలిపారు. పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, శివాలయం ప్రాంతాలలో ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారుల సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி