పథకాలపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి

70பார்த்தது
పథకాలపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి
ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టే నూతన అభివృద్ధి కార్యక్రమాల్లో దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி