అన్నెపర్తిలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ ప్రారంభం

68பார்த்தது
అన్నెపర్తిలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ ప్రారంభం
మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ నాలుగవ యూనిట్ ఆధ్వర్యంలో అనపర్తి గ్రామంలో వేసవి శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. మొదటి రోజున విద్యార్థులు ట్రాన్సాక్ట్ వాక్ ద్వారా గ్రామాన్ని పరిశీలించి ప్రముఖులతో, యువకులతో పరిచయం అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి మాట్లాడుతూ గ్రామీణ శిబిరాల ద్వారా స్థానిక స్థితిగతులను అవగాహన చేసుకుని అభ్యాసనకు అన్వయించాలన్నారు.

தொடர்புடைய செய்தி