నల్గొండ: మహనీయుల స్ఫూర్తి మాకు మార్గదర్శనం

84பார்த்தது
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎన్.జీ కాలేజీ వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల అర్పించిన అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహనీయుల స్ఫూర్తి మనకు ఆదర్శమని, మార్గదర్శనమని, జగ్జీవన్ రామ్ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా అధికారులు, దళిత సంఘం, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி