నల్గొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య

75பார்த்தது
నల్గొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య
దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఐటీ హబ్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్, యాదవ సంఘం బీసీ సంఘం నాయకులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని తెలిపారు.

தொடர்புடைய செய்தி