నల్లగొండ: లక్ష్మీనరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి

85பார்த்தது
నల్లగొండ పట్టణంలోని 10వ వార్డు నీలగిరి కాలనీలో ఆదివారం మధ్యాహ్నం 3: 30 గంటలకు జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ నిర్వాహకులు, కాలనీ ప్రజలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி