నల్గొండ: మారుతి ఆలయంలో సీతారాముల అభిషేకం

68பார்த்தது
నల్గొండ పట్టణంలోని మారుతి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆదివారం సీతారాములకు, ఆంజనేయస్వామి, శివునికి అభిషేక కార్యక్రమం, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కంచర్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి భక్తులకు కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధిగాంచిందని, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி