నల్గొండ: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

71பார்த்தது
నల్గొండ: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే, డైలీ వేజ్ తదితర పద్ధతుల్లో పని చేస్తున్న కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி