కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో ఎందుకు పోటీ చేయటం లేదో చెప్పాలి

67பார்த்தது
నల్లగొండ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదో చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీతో కుమ్మకయ్యారని గతంలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాడని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఢిల్లీలో మంత్రి పదవి కేసిఆర్ చేశాడని, మీ అధిపతి రాహుల్ గాంధీ సూచనలతో టిఆర్ఎస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలను కలుపుకొని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி