సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

246பார்த்தது
సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు
చిట్యాల మండలం ఎలికట్టే లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ,నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி