నల్గొండ: విశ్వనాథస్వామి ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి

50பார்த்தது
నల్గొండ: విశ్వనాథస్వామి ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి
బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణ దేవి సహిత విశ్వనాథస్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమంలో బుధవారం ఉదయం 10 గం. కు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. అరుదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని బోడుప్పల్ ప్రాంతంలో నిర్మించిన ధర్మకర్తలకు, కాలనీ ప్రజలకు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி