సాగర్ జలాశానికి తగ్గిన వరద

58பார்த்தது
సాగర్ జలాశానికి తగ్గిన వరద
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద తగ్గుముఖం పట్టడంతో బుధవారం మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 24 క్రస్ట్ గేట్లను మూసివేసి 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி