సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

59பார்த்தது
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం జలాశయ ఇన్ ఫ్లో 1, 38, 514 ఔట్ ఫ్లో 1, 38, 514 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉండగా, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி