సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత

59பார்த்தது
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం మధ్యాహ్నం అధికారులు జలాశయం క్రస్ట్ గేట్లను మూసివేశారు. కాగా ఈ నెల 5న సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తి వారం రోజుల పాటు దిగువకు నీటిని విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி