నల్లగొండలో ఘనంగా అయ్యప్ప విఘాకని మహోత్సవం

79பார்த்தது
నల్లగొండలో ఘనంగా అయ్యప్ప విఘాకని మహోత్సవం
నల్లగొండ పట్టణంలోని రామగిరి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం విఘాకనీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ, కేరళ శబరిమలై దేవాలయంలో నిర్వహించే విధంగా అయ్యప్ప స్వామి వారి నిర్మాల్య దర్శనం, అభిషేకం మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி