నాంపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

66பார்த்தது
నాంపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
నాంపల్లి మండలంలోని 23 గ్రామాలలో 47 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు అయ్యాయి. మంగళవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నాంపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమన్నారు. అనంతరం మండల కేంద్రంలో దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ‌ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி