నల్గొండ: రేప‌టి నుంచి టెట్ 2024 ప‌రీక్షలు ప్రారంభం

71பார்த்தது
నల్గొండ: రేప‌టి నుంచి టెట్ 2024 ప‌రీక్షలు ప్రారంభం
తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) పరీక్షలు గురువారం (జనవరి 2) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి జనవరి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. టెట్ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2. 75 ల‌క్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే టెట్ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో కూడా విద్యాశాఖ ఉంచింది.

தொடர்புடைய செய்தி