మిర్యాలగూడ అమ్మవారి ఆలయానికి బోరు వేయించిన ఎమ్మెల్యే

52பார்த்தது
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ 8వ వార్డులో నూతనంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయానికి బోరు సహాయం కావాలని అక్కడ ఉన్న స్థానికులు స్థానిక ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ తెలియపరచగానే వెంటనే స్పందించి మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి రెడ్డికి తెలియపరచగానే వెంటనే స్పందించి గురువారం ఉదయం 11 గంటలకు అమ్మవారి ఆలయానికి మరియు అక్కడ ఉన్న స్థానికులకు వాటర్ సమస్య పరిష్కారం కోసం బోరు వేయించడం జరిగింది.

தொடர்புடைய செய்தி