మిర్యాలగూడెం: 8వ వార్డులో సన్న బియ్యం పంపిణీ

74பார்த்தது
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ లో శుక్రవారం ఉదయం 9 గంటలకు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ చేతుల మీదగా సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సన బియ్యం పంపిణీ చేయడం పేద కుటుంబం వారికి వరం లాంటిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி