ఓకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

67பார்த்தது
ఓకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా నిర్వహిస్తున్న ల్యాండ్ సర్వేయర్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, బ్యూటిషియన్ అడ్మిషన్లకు సెప్టెంబర్15 వరకు ప్రభుత్వం గడువు పెంచినట్లు లక్ష్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమి కో ఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కోదాడ లక్ష్యా డిస్టెన్స్ అకాడమీ నయానగర్ ఫోన్ నంబర్లు 9542107771, 7981528312 సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி