కొండమల్లేపల్లి: అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కలలాంటి అని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బాపూజీ నగర్ లో హైమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేతలు వేణుధర్ రెడ్డి, సిరాజ్ ఖాన్, నరసింహారెడ్డి తదితర నేతలు, స్థానికులు పాల్గొన్నారు.