ఈనెల 12న గణేష్ ఉత్సవ కమిటీల సమావేశం

51பார்த்தது
ఈనెల 12న గణేష్ ఉత్సవ కమిటీల సమావేశం
దేవరకొండ: పట్టణంలోని గణేష్ మండపం నిర్వాహకుల సమావేశం ఈనెల 12న ఉదయం 11 గంటలకు వాసవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవకమిటీ అధ్యక్షులు నీల రవికుమార్ బుధవారం తెలిపారు. పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, విద్యుత్ అధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో ఈనెల 16న నిర్వహించే గణేష్ నిమజ్జనం, రోడ్ మ్యాప్, డీజే పర్మిషన్, శోభాయాత్రలో నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி