అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి

64பார்த்தது
అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి
అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి రైతన్నలకు అండగా నిలిచామని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி