నా తండ్రి మరణంతో మా కుటుంబం షాక్ లో ఉంది: నటి మలైకా అరోరా పోస్టు

64பார்த்தது
నా తండ్రి మరణంతో మా కుటుంబం షాక్ లో ఉంది: నటి మలైకా అరోరా పోస్టు
తన తండ్రి అనిల్ మెహతాను గుర్తుచేసుకుంటూ నటి మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "మా నాన్న మంచి మనసు కలిగిన వ్యక్తి, అంకితభావం కలిగిన తాత, ప్రియమైన భర్త, మా అందరికి మంచి స్నేహితుడు. ఆయన మరణంతో మా కుటుంబం షాక్ లో ఉంది. ఈ కష్ట సమయంలో మీడియా, శ్రేయోభిలాషుల నుంచి మాకు కొంత ప్రైవసీ కావాలి" అంటూ పోస్టులో రాసుకొచ్చారు. ఇవాళ ఉదయం ముంబైలో ఓ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి అనిల్ మెహతా ఆత్మహత్య చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி