డేంజరస్ స్టంట్స్ చేస్తున్న యువకుడిని కొట్టిన తల్లి (వీడియో)

59பார்த்தது
ప్రమాదకర రీల్స్, స్టంట్స్ చేయడం ఇటీవల సాధారణమైపోయింది. యువత క్రేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు గాయాలపాలవడం, మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినా యువత మారడం లేదు. అటువంటి తరహా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే యువకుడి స్టంట్స్ చూసిన అతడి తల్లి ఇలాంటివి చేయొద్దంటూ వారించింది. కర్ర తీసుకుని కొట్టడానికి వెళ్లింది. ఇతను చేసిన స్టంట్స్‌ను మీరూ చూసేయండి.

தொடர்புடைய செய்தி