మంకీపాక్స్‌ వ్యాధి.. చికిత్స

73பார்த்தது
మంకీపాక్స్‌ వ్యాధి.. చికిత్స
మంకీపాక్స్‌కు కచ్చితంగా ఒక ట్రీట్మెంట్‌ లేనప్పటికీ.. ఈ వ్యాధిని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్‌ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్‌‌ వ్యాక్సిన్‌‌‌‌ మంకీపాక్స్‌ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుంది. యుఎస్ జిన్నెయోస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. కోవిడ్ జాగ్రత్తల మాదిరిగానే.. సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ మరియు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి కొన్ని పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி