తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తోంది: కేటీఆర్

57பார்த்தது
తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తోంది: కేటీఆర్
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని బీఆర్ఎప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. రేవంత్ తన బావమరిదికి అమృతం ఇచ్చి, కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని మండిపడ్డారు. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி