రుణమాఫీపై మంత్రి అప్డేట్.. ఊరూరా ఫ్లెక్సీలపై వివరాలు

59பார்த்தது
రుణమాఫీపై మంత్రి అప్డేట్.. ఊరూరా ఫ్లెక్సీలపై వివరాలు
TG: రైతు రుణమాఫీపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో కీలక ప్రకటన చేశారు. ప్రతి ఊరిలో రుణమాఫీ వివరాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తామని అన్నారు. వాటిని పెన్‌డ్రైవ్‌లో వేసి సభ్యులందరికీ పంపిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసిన మొత్తం ఎంతో చెప్పామన్నారు. విపక్షాలేమో చేయడం లేదని ఆరోపిస్తున్నాయని.. అందుకే ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి రుణమాఫీ వివరాలు ప్రదర్శిస్తామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி