ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

69பார்த்தது
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ లో ఉమ్మడి జిల్లా క్రికెట్ అండర్-19 జట్టు ఎంపికను సోమవారం నిర్వహించారు. క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. మొత్తం 105 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో నుంచి 16 మందిని ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు రాజేందర్రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி