సంగారెడ్డిలో నిరుపయోగంగా స్విపింగ్ యంత్రం

70பார்த்தது
సంగారెడ్డిలో నిరుపయోగంగా స్విపింగ్ యంత్రం
సంగారెడ్డి మున్సిపాలిటీలో రహదారులను శుభ్రం చేసే స్విపింగ్ మిషన్ మూలకు చేర్చారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద రోడ్డు పక్కన యంత్రాన్ని నిరుపయోగంగా ఉంచారు. చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్న.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి స్వీపింగ్ యంత్రాన్ని మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி