మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును వెంటనే ప్రాంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంతోష్ మేఘమాల, బీఆర్ఎస్ నాయకుడు పాశం శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.