ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలి: మెదక్ కలెక్టర్

54பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పీపీపీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే గురించి అధికారులకు వివరించారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி