ప్రాంతీయ స్థాయి యూత్ పార్లమెంట్ కాంపిటీషన్: ఎంపీ

75பார்த்தது
సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రాంతీయ స్థాయి "యూత్ పార్లమెంట్ కాంపిటీషన్" కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిధిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி